ఎస్ఎస్‌బీలో 150 కానిస్టేబుల్ పోస్టులు (చివరితేది: 14.08.19)
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) స్పోర్ట్స్ కోటాలో కింది పోస్టుల భర్తీకోసం అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ - గ్రూప్ సి
https://is.gd/hrqfSn

Comments
Post a Comment