సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్స్ (చివరితేది: 15.08.19)
విప్రో కన్జూమర్ కేర్, విప్రో కేర్... సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్ కోసం ఔత్సాహిక బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నాయి. ఆర్థిక కారణాల వల్ల ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్య చదవలేని బాలికలకు ఈ ఉపకారవేతనాలు సహాయపడతాయి.
వివరాలు...
https://tinyurl.com/y5pvpzhw
Comments
Post a Comment