స్వామి రామానంద తీర్థ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్ (వాక్ఇన్‌: 16.07.19)
యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మండ‌లంలోని స్వామి రామానంద తీర్థ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌... ఉచిత‌ ఉపాధి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల ప్ర‌వేశాల‌కు వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది. భార‌త ప్ర‌భుత్వ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ - గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న కింద ఈ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది.
వివ‌రాలు...
* ఉచిత ఉపాధి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు
https://is.gd/WMO9GW

Comments

Popular Posts