స్పాలో నాన్ ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 16.08.19)
విజ‌య‌వాడ‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ (స్పా) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  సెక్ష‌న్ ఆఫీస‌ర్‌-02, ప్రైవేటు సెక్ర‌ట‌రీ-01, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌-01, వ‌ర్క్‌షాప్ సూప‌ర్‌వైజ‌ర్‌/ సూప‌రింటిండెంట్, గ్రాఫిక్ అసిస్టెంట్‌/  టెక్నిక‌ల్ అసిస్టెంట్ (ప‌బ్లికేష‌న్స్‌)-01, జూనియ‌ర్ అసిస్టెంట్‌-03, హాస్ట‌ల్ అసిస్టెంట్‌/ కేర్‌టేక‌ర్‌-01.
https://is.gd/kgEgTy

Comments

Popular Posts