ఐహెచ్ఎంటీసీలో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 17.08.19)
భార‌త ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ‌కు చెందిన తిరువ‌నంత‌పురంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాట‌రింగ్ టెక్నాల‌జీ (ఐహెచ్ఎంటీసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ లెక్చ‌ర‌ర్-04, టీచింగ్ అసోసియేట్స్‌-04.
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (జులై 27-ఆగ‌స్టు 2)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 21 రోజులు.
https://is.gd/BJrQGM

Comments

Popular Posts