ఎన్ఎస్‌టీఐ, విద్యాన‌గ‌ర్‌లో కోర్సులు (చివ‌రితేది: 17.07.19)
కేంద్ర నైపుణ్యాభివృద్ది, స్వ‌యం ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన విద్యానగ‌ర్‌ (హైద‌రాబాద్‌)లోని నేష‌న‌ల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎస్‌టీఐ)... వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
1) సోలార్ టెక్నీషియ‌న్‌: ఏడాది
https://is.gd/NXBvZg

Comments

Popular Posts