సుచిరిండియా, హైద‌రాబాద్‌లో ఖాళీలు (వాక్ ఇన్: జులై 18, 19) 
హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సుచిరిండియా కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
పోస్టులు: జీఎం/ డీజీఎం/ ఏజీఎం, జీఎం అడ్మిన్‌, ప్రాజెక్టు మేనేజ‌ర్‌, ఐటీ మేనేజ‌ర్, సీనియ‌ర్‌/ జూనియ‌ర్ ఇంజినీర్స్, లీడ్-క‌స్ట‌మ‌ర్ కేర్, సీనియ‌ర్ సూప‌ర్‌వైజ‌ర్స్.
https://is.gd/OBuRkx

Comments

Popular Posts