ఎయిమ్స్‌ బ‌ఠిండాలో 199 గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు (చివ‌రితేది: 04.08.19)
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), బ‌ఠిండా (పంజాబ్‌)లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భ‌ర్తీకి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్‌) చండీగ‌ఢ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు
https://is.gd/O2yQ04

Comments

Popular Posts