ఐఐటీ దిల్లీ నిర్వ‌హ‌ణ‌లో గేట్ 2020 (చివ‌రితేది: 01.10.19)
ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్న గేట్‌-2020 ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)ను ఈసారి ఐఐటీ దిల్లీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష స్కోరు అటు ఉన్నత విద్యకూ, ఇటు ఎన్నో రకాల ఉద్యోగాలను సాధించుకోడానికీ సాయపడుతుంది. ఐఐటీలతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగళూరు), వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో ఉన్నత విద్యాప్రవేశాలకు గేట్‌ స్కోరు తప్పనిసరి. దీని స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాల పాటు, పీఎస్‌యూలకి ఒకటి లేదా రెండు సంవత్సరాలపాటు చెల్లుబాటులో ఉంటుంది.
వివ‌రాలు.....
https://is.gd/llzYTm

Comments

Popular Posts