ఎన్‌డీఎంఏలో ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 20.07.19)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: ఇంజినీర్ (జీఐఎస్ ఆప‌రేష‌న్‌)-01, జీఐఎస్ ఎగ్జిక్యూటివ్‌-01, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌-01, జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-01, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-01.
https://is.gd/BJrQGM

Comments

Popular Posts