ఎన్ఎండీఎఫ్‌సీలో అసిస్టెంట్ మేనేజ‌ర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 21.08.2019)
దిల్లీలోని నేష‌న‌ల్ మైనారిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీఎఫ్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్‌, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్‌)-03, ఆఫీస్ అసిస్టెంట్‌-06.
https://is.gd/2fJPkH

Comments

Popular Posts