సైనిక్ స్కూల్ కోరుకొండ‌, విజ‌య‌నగ‌రం (చివ‌రితేది: 23.09.19)
విజ‌య‌న‌గ‌రం (ఏపీ)లోని సైనిక్ స్కూల్ కోరుకొండ‌ 2020 -21 విద్యా సంవ‌త్స‌రానికి గాను కింది త‌ర‌గ‌తుల‌లో ప్ర‌వేశాల‌ భ‌ర్తీ కోసం బాలుర నుంచి మాత్ర‌మే ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఆరు, తొమ్మిది త‌ర‌గతుల‌ ప్ర‌వేశాలు 2020 -21
మొత్తం ఖాళీలు: ఆరో త‌ర‌గ‌తికి - 60, తొమ్మిదో త‌ర‌గ‌తికి - 20 ఖాళీలున్నాయి.
https://is.gd/Xf2KMT

Comments

Popular Posts