కేసీజీఎంసీ, హర్యానాలో కాంట్రాక్టు పోస్టులు (వాక్ఇన్: జులై 25, 26)
హర్యానాలోని కల్పనా చావ్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (కేసీజీఎంసీ)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 76
https://tinyurl.com/yxqmmmxt
Comments
Post a Comment