పీజీ మ్యాథ్స్ అభ్య‌ర్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు (చివ‌రి తేది: 25.08.19)
చెన్నైలోని భార‌త అణుశ‌క్తి విభాగానికి చెందిన నేష‌న‌ల్ బోర్డ్ ఫ‌ర్ హ‌య్య‌ర్ మ్యాథ‌మేటిక్స్ (ఎన్‌బీహెచ్ఎం) 2019-20 సంవ‌త్స‌రానికిగానూ ఎంఏ/ ఎంఎస్సీ మ్యాథ్స్ అభ్య‌ర్థుల‌కు ఉప‌కార వేత‌నాలు అందిస్తోంది. 

Comments

Popular Posts