ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: ఆగ‌స్టు 26 - 30)
ప్ర‌భుత్వ రంగ విమాన‌యాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకి చెందిన న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్
https://is.gd/D3QRzK

Comments

Popular Posts