ఆర్ఎంఆర్‌సీఎన్ఈఆర్‌లో అసిస్టెంట్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 26.08.2019)
దిబ్రూగ‌ర్ (అసోం)లోని ఐసీఎంఆర్ - రీజ‌న‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌, నార్త్ ఈస్ట్ రీజియ‌న్ (ఆర్ఎంఆర్‌సీఎన్ఈఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలుఅసిస్టెంట్-02, ఎల్‌డీసీ-01
https://is.gd/bc03oW

Comments

Popular Posts