తెలంగాణ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్ డిగ్రీ కోర్సులు (చివ‌రితేది: 27.07.19)
రాజేంద్ర‌న‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ... 2019-20 సంవ‌త్స‌రానికిగానూ వివిధ అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్ డిగ్రీ కోర్సుల్లో రెగ్యుల‌ర్, పేమెంట్ విధానంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://tinyurl.com/y2c6z4lq

Comments

Popular Posts