న‌లందా యూనివ‌ర్సిటీలో నాన్ టీచింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: జులై 29)
భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ‌కు చెందిన బిహార్‌లోని న‌లందా అంత‌ర్జాతీయ విశ్వ‌విద్యాల‌యం ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
నాన్ టీచింగ్ ఫ్యాక‌ల్టీ
https://is.gd/UmwTEv

Comments

Popular Posts