సీడీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, జేఆర్ఎఫ్ పోస్టులు (వాక్ఇన్‌: 30.07.19)
లఖ్‌న‌వూలోని సీఎస్ఐఆర్ - సెంట్ర‌ల్ డ్ర‌గ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్ఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ అసిస్టెంట్‌-05, ప్రాజెక్ట్ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-04, రిసెర్చ్ అసోసియేట్‌-01.
https://is.gd/xU2XlL

Comments

Popular Posts