జిప్‌మ‌ర్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 30.08.19)
భార‌త ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (జిప్‌మ‌ర్‌) కింది పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
టీచింగ్ పోస్టులు (ప్రొఫెస‌ర్‌-19, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-24)
https://is.gd/gb7aq8

Comments

Popular Posts