మౌలానా ఆజాద్ ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్‌ (చివ‌రితేది: 30.09.2019)
మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని మౌలానా ఆజాద్ ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ ప్ర‌తిభావంతులైన మైనారిటీ బాలిక‌ల కోసం 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్ నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. దీనికోసం  అర్హులై 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల బాలిక‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్ నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ 2019-20
https://is.gd/3AFIqc

Comments

Popular Posts