ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ ప‌ర్స‌న‌ల్ పోస్టులు (చివ‌రితేది: 31.07.19)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ దిల్లీ (ఐఐటీడి) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  సీనియ‌ర్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌-01, ప్రిన్సిప‌ల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-01, సీనియ‌ర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-01, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-06.
https://is.gd/CfeUv2

Comments

Popular Posts