ఐఎస్ఎల్ఆర్‌టీసీలో డిప్లొమా ప్రోగ్రాములు (చివ‌రితేది: 31.07.19)
భార‌త సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని ఇండియ‌న్ సైన్ ల్యాంగ్వేజ్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంట‌ర్ (ఐఎస్ఎల్ఆర్‌టీసీ) కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
డిప్లొమా ఇన్‌ టీచింగ్ అండ్ సైన్ ల్యాంగ్వేజ్ (డీటీఐఎస్ఎల్‌)
https://is.gd/h5bEzZ

Comments

Popular Posts