జీజీఎస్ఐపీయూ, న్యూదిల్లీలో ప్ర‌వేశాలు (చివ‌రి తేది: 31.07.19)
కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన మొరార్జీ దేశాయ్ నేష‌నల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ యోగా ప‌రిధిలోని గురు గోబింద్ సింగ్ ఇంద్ర‌ప్ర‌స్థ‌ యూనివ‌ర్సిటీ (జీజీఎస్ఐపీయూ) 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ కింది కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
* పీజీ  డిప్లొమా ఇన్ యోగా థెరఫీ
https://is.gd/yVxwb5

Comments

Popular Posts