ఎన్ఎల్‌యూజేఏఏ, అసోంలో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివరి తేది: 31.08.19)
అసోంలోని నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ అండ్ జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ (ఎన్ఎల్‌యూజేఏఏ) కింది ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పోస్టులు - ఖాళీలు: ప‌్రొఫెస‌ర్ - 03, అసోసియేట్ ప‌్రొఫెస‌ర్ - 03, అసిస్టెంట్ ప‌్రొఫెస‌ర్ - 01.
https://t.ly/b13R

Comments

Popular Posts