ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - సీఎస్ఐవో, చండీఘ‌ర్ (చివ‌రితేది: 31.07.19)
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్‌) చెందిన చండీఘ‌ర్‌లోని సెంట్ర‌ల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ (సీఎస్ఐవో)... 2019 సంవ‌త్స‌రానికిగానూ పీజీ డిప్లొమా, అడ్వాన్సుడ్ స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://tinyurl.com/y5rad5l8

Comments

Popular Posts