బీఈసీఐఎల్‌లో క‌న్స‌ల్టెంట్, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 31.07.19)
న్యూదిల్లీ, క‌ర్తార్‌పూర్‌లోని ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హోం మంత్రిత్వ శాఖలో ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 07
https://is.gd/1UWGYi

Comments

Popular Posts