టాస్క్‌లో ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ (చివరితేది: 31.08.19)
హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రవేశాల కొరకు సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
http://tinyurl.com/yyw95btq
Comments
Post a Comment