ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌క‌తా (చివ‌రితేది: 02.09.19)
ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)... కోల్‌క‌తా, బెంగ‌ళూరు, దిల్లీ, ఝార్ఖండ్‌ల‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 17
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (3-9 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
https://t.ly/yNnn

Comments

Popular Posts