నిట్‌, జ‌లంధ‌ర్‌లో నాన్ టీచింగ్‌ పోస్టులు (చివ‌రితేది: 02.10.19)
జ‌లంధ‌ర్ (పంజాబ్‌)లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* నాన్ టీచింగ్ పోస్టులు
* మొత్తం ఖాళీలు: 93
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 02.10.2019
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 09.10.2019.
https://t.ly/1nvVE

Comments

Popular Posts