కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 03.09.19)
బెంగ‌ళూరులోని భార‌త వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖకు చెందిన కాఫీ బోర్డు... 2019-20 సంవ‌త్స‌రానికిగానూ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సు ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌
చివ‌రితేది: 03.09.2019
https://t.ly/LV1V

Comments

Popular Posts