ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు (వాక్ఇన్‌: 03.09.19)
న్యూదిల్లీలోని ఐకార్ - ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ)కి చెందిన అగ్రిక‌ల్చ‌ర‌ల్ విభాగం కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* యంగ్ ప్రొఫెష‌న‌ల్ 1&2
* మొత్తం ఖాళీలు: 03
వాక్ఇన్‌తేది: 03.09.2019.
https://t.ly/BdnZE

Comments

Popular Posts