ఎన్‌పీటీఐలో పీజీడీఎం ప్రోగ్రాములు (చివ‌రితేది: 04.10.19)
భార‌త ప్ర‌భుత్వ శక్తి మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ప‌వ‌ర్‌)కి చెందిన న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ) కింది కోర్సులో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (ట్రాన్స్‌మిష‌న్ & డిస్ట్రిబ్యూష‌న్‌)
చివ‌రితేది: 04.10.2019.
https://t.ly/lDK6R

Comments

Popular Posts