నేష‌న‌ల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (చివ‌రితేది: 05.09.19)
జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్ఈ)లో భాగంగా రాష్ట్ర స్థాయి ప‌రీక్ష‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. రాష్ట్రాల‌వారీ ఇందులో అర్హ‌త‌ సాధించిన అభ్య‌ర్థుల‌కు జాతీయ స్థాయి ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. దేశవ్యాప్తంగా ఎంపికైన అభ్య‌ర్థుల‌కు 11వ త‌ర‌గ‌తి నుంచి పీహెచ్‌డీ వ‌ర‌కు ఉప‌కార‌వేత‌నాలు అందిస్తారు.
వివ‌రాలు....
ఉప‌కార‌వేత‌నాల సంఖ్య‌: 2000
https://t.ly/J3KV

Comments

Popular Posts