ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్‌లో పీజీ స‌ర్టిఫికెట్ ప్రోగ్రాం (చివ‌రితేది: 05.09.19)
చెన్నైలోని నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్ ప్రాంతీయ కేంద్ర‌మైన డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొడ‌క్టివిటీ... 2019-20 ఏడాదికిగానూ పీజీ స‌ర్టిఫికెట్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ స‌ర్టిఫికెట్ ప్రోగ్రాం
చివ‌రితేది: 05.09.2019
https://t.ly/XkB9V

Comments

Popular Posts