సిండికేట్ బ్యాంకులో సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 05.09.19)
బెంగ‌ళూరు ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సిండికేట్ బ్యాంకు కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సీనియ‌ర్ మేనేజ‌ర్ (డొమెస్టిక్‌, ఫోరెక్స్‌)
* మొత్తం ఖాళీలు: 06
చివ‌రితేది: 05.09.2019.
https://t.ly/z6WdV

Comments

Popular Posts