ఐఐపీ, ముంబ‌యిలో ఖాళీలు (వాక్ఇన్‌:06.09.19)
కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ..ముంబ‌యిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్/ టీచింగ్ అసోసియేట్, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్)
వాక్ఇన్‌తేది: సెప్టెంబ‌రు 6.
https://t.ly/28kgj

Comments

Popular Posts