నిఫ్ట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది:06.09.19)
భార‌త టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌).. దేశ వ్యాప్తంగా ఉన్న 16 ప్రాంగ‌ణాల్లో  ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్‌
మొత్తం ఖాళీలు: 179
చివ‌రితేది: 06.09.2019.
https://t.ly/e9zA3

Comments

Popular Posts