ఐఐఎంఆర్‌లో ఎస్ఆర్ఎఫ్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 06.09.19)
రాజేంద్ర‌న‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని ఐకార్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్‌-01, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-02, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-02.
వాక్ఇన్‌తేది: 06.09.19.
https://t.ly/z6gnP

Comments

Popular Posts