సీఐటీడీ, బాలాన‌గ‌ర్‌లో కోర్సులు (చివ‌రితేది:07.09.19)
భార‌త సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌రహా ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖకు చెందిన బాలాన‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
1) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ & క్యాడ్/ కామ్ (పీజీడీటీడీ & సీసీ): 60
https://t.ly/Zj6wE

Comments

Popular Posts