ఎంజీఏహెచ్‌వీ, మ‌హారాష్ట్ర‌లో టీచింగ్‌ ఖాళీలు(చివ‌రితేది:07.09.19) 
వార్ధా(మ‌హారాష్ట్ర‌)లోని మ‌హాత్మాగాంధీ అంత‌ర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాల‌యా(ఎంజీఏహెచ్‌వీ)కి చెందిన వివిధ రీజ‌న‌ల్ సెంట‌ర్ల‌లో.. కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* టీచింగ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 53
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (17-23 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న
వెలువ‌డిన తేదీ నుంచి 21 రోజుల్లోగా.
https://t.ly/J00MY

Comments

Popular Posts