ఎయిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 07.09.19)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  డీఈఓ (గ్రేడ్‌-సి)-02, ల్యాబ్ టెక్నీషియ‌న్‌-01, రిసెర్చ్ అసోసియేట్‌-01,
చివ‌రితేది: 07.09.2019
https://t.ly/WMZ59

Comments

Popular Posts