ఎంఎస్ఎంఈ, యూస‌ఫ్‌గూడ‌లో క‌న్స‌ల్టెంట్లు (వాక్ఇన్‌:09.09.19)
భార‌త సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా మంత్రిత్వ శాఖ‌కు చెందిన యూస‌ఫ్‌గూడ‌(హైద‌రాబాద్)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంట‌ర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ).. కింది క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* క‌న్స‌ల్టెంట్స్‌
మొత్తం ఖాళీలు: 06
ఇంట‌ర్వ్యూతేది: 09.09.2019.
https://t.ly/wvqW5

Comments

Popular Posts