ఐసీఎంఆర్ - రీజ‌న‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌, భువ‌నేశ్వ‌ర్ (చివ‌రితేది: 10.09.19)
భువ‌నేశ్వ‌ర్‌లోని ఐసీఎంఆర్ - రీజ‌న‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌... 2019-20 సంవ‌త్స‌రానికిగానూ కింది కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: మాస్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్‌)
చివ‌రితేది: 10.09.2019
https://t.ly/yrND

Comments

Popular Posts