ఎన్ఐఎంఆర్‌లో క‌న్స‌ల్టెంట్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 11.10.19)
న్యూదిల్లీలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పోస్టులు - ఖాళీలు: కన్సల్టెంట్ (పబ్లికేషన్) - 01, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) - 02
చివరితేది: 11.10.2019
https://t.ly/eyEN

Comments

Popular Posts