ఆగ్నేయ‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు (చివ‌రి తేది: 13.09.19)
కోల్‌క‌తాలోని ఆగ్నేయ‌ రైల్వే 2019-20 సంవ‌త్స‌రానికిగానూ వివిధ విభాగాల్లో స్పోర్ట్స్ కోటా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
* స్పోర్ట్స్ కోటా పోస్టులు
మొత్తం ఖాళీలు: 21
చివ‌రి తేది: 13.09.2019
https://t.ly/nMMze

Comments

Popular Posts