ఎన్ఆర్‌సీఓలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు (వాక్ఇన్‌: 13.09.19)
ప్యాక్‌యాంగ్(సిక్కిం)లోని ఐకార్ - నేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ ఆర్చిడ్స్ (ఎన్ఆర్‌సీఓ)తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో
వాక్ఇన్‌తేది: 13.09.2019.
https://t.ly/GRljd

Comments

Popular Posts