ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో ప్రవేశాలు (చివ‌రితేది:13.08.19)
భార‌త‌ సామాజిక న్యాయ మ‌రియు సాధికార‌త మంత్రిత్వ శాఖ‌కు చెందిన సికింద్రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ది ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ ఇంట‌లెక్చువ‌ల్ డిజేబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ).. 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ వివిధ కోర్సుల్లోని ఖాళీ సీట్ల‌లో ప్ర‌వేశాల‌కు వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
1) ఎంఈడీ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ (ఎంఆర్‌/ ఐడీ)
2) పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంట‌ర్వెన్ష‌న్‌
https://t.ly/RA0p

Comments

Popular Posts