ఎన్‌పీపీఏ, న్యూదిల్లీలో క‌న్స‌ల్టెంట్లు (చివ‌రితేది:14.08.19)
కేంద్ర ర‌సాయ‌న మ‌రియు ఎరువుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఫార్మాస్యూటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-02, క‌న్స‌ల్టెంట్-10
హార్డుకాపీ పంప‌డానికి చివ‌రితేది: 14.08.2019
https://t.ly/RBjJW

Comments

Popular Posts