ఇండియ‌న్ నేవీలో సివిల్ పోస్టులు (చివ‌రితేది: 14.09.19)
ఇండియ‌న్ నేవీ... వెస్ట‌ర్న్ నేవ‌ల్ క‌మాండ్ (ముంబ‌యి) ప‌రిధిలోని యూనిట్ల‌లో గ్రూప్ సి సివిల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* గ్రూప్ సి సివిల్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 14
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (24-30 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 21
రోజుల్లోపు.
https://t.ly/ePP23

Comments

Popular Posts